Saturday, August 13, 2011

Quaatation in Telugu and English

ఎవరికీ   ఎవరేమో నిన్నటికి,
మిత్రులం అయ్యాము నేటికి, 
మనము ఏమవుతామో రేపటికి, 
విదిపోకుండదు ఏనాటికి కలసి ఉండాలి ఎప్పటికి,
ఇది నిజం కావాలి ముమ్మాటికి.


కిరణానికి చీకటి లేదు ... సిరిమువ్వకి మౌనం లేదు ...
చిరునవ్వుకి మరణం లేదు మన "స్నేహానికి" అంతం లేదు.
మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు






























































No comments:

Post a Comment

God